Tuesday 13 September 2011

Rajkapoor

రాజ్ కపూర్ సినిమాలలో ఫాటలు  సంగీతం చాలా అద్బుతంగా ఉంటుంది.మేరానాంజోకర్ చిత్రంలో ప్రతి పాట మనస్సుకు హత్తుకుపోయేలా ఉంటాయి. సర్కస్ జీవితాన్ని మరెవరు చిత్రించలేనంతగా తీసాడు