హరిసేవ: దేవీ భక్తులపట్ల అపచారం ప్రమాదం సుమా !
meeru raasinadi chadivaaka ammavari shakti thana bhaktulanu elaa sayapadutundo telisinidi
sarigamalu
Tuesday, 20 September 2011
Tuesday, 13 September 2011
Rajkapoor
రాజ్ కపూర్ సినిమాలలో ఫాటలు సంగీతం చాలా అద్బుతంగా ఉంటుంది.మేరానాంజోకర్ చిత్రంలో ప్రతి పాట మనస్సుకు హత్తుకుపోయేలా ఉంటాయి. సర్కస్ జీవితాన్ని మరెవరు చిత్రించలేనంతగా తీసాడు
Thursday, 25 August 2011
ఉత్తజకరమైన సంగీతం
శ్రీశ్రీ రాసిన కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు పాట మనకు ఎప్పుడు విన్నా మనకు జీవితం విలువను తెలుపుతుంది.
Sunday, 21 August 2011
ghantasala masteri patalu
పాడుతా తియ్యగా చల్ల్లగా
పసిపాపలా నిదురపో తల్లిగా బంగారుతల్లిలా
పాడుతా తియ్యగా చల్లగా
ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాట కష్టం లో ఉన్న ఎవరినైనా ఒధార్చుతుంది
Inspiring Songs
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధం అందులో ఉంది
చంద్రబోసు గారు రాసిన పాట ఎప్పుడు విన్న చాలా మనసుకు ఉరట కలిగిస్తుంది.
ఎప్పుడైనా మనసు కలత చెందినపుడు ఈ పాట వింటాను
Thursday, 4 August 2011
mukesh
ముకేష్ పాడిన పాటలు విన్నాను. చాలా అధ్బుతం ఆ స్వరంలో మనసులని పిండే ఏదో మంత్రం ఉంది.
హిందీ అంతగా రాకపోయినా దోస్త్ దోస్త్ న రహ ప్యార్ ప్యార్ న రహ పాట వినగానే ఏడవాలనిపించింది.
Friday, 22 July 2011
ఆనందం
సంగీత సాగరంలో అణిముత్యాలను వెలికితీసి ఎందరో మహానుభావులు మన తరాలకు అందించారు.ఎంతో కష్టాలలో మనమనసుకి ఆందోళన కలిగినపుడు మనకు శాంతిని కలిగించే సాధనం సంగీతం.ఆనాటి శ్రీశ్రీ నుండి నేటి చంద్రబోసు వరకు మనకు ఆనందం కలిగించే ఎన్నో పాటలు రాశారు.
Sunday, 17 July 2011
Monday, 11 July 2011
Subscribe to:
Posts (Atom)