Friday, 22 July 2011

ఆనందం

సంగీత సాగరంలో అణిముత్యాలను వెలికితీసి ఎందరో మహానుభావులు మన తరాలకు అందించారు.ఎంతో కష్టాలలో మనమనసుకి ఆందోళన కలిగినపుడు మనకు శాంతిని కలిగించే సాధనం సంగీతం.ఆనాటి  శ్రీశ్రీ నుండి  నేటి చంద్రబోసు వరకు మనకు ఆనందం కలిగించే ఎన్నో పాటలు రాశారు. 

No comments:

Post a Comment